పిత్తులతో కూడా నెలకు లక్షల్లో సంపాదించవచ్చు…

పిత్తులతో కూడా నెలకు లక్షల్లో సంపాదించవచ్చు…

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: భూమిపై జీవించే మనుషులకు డబ్బులు ఎంతో కీలకమైనవి. డబ్బులు ఉంటేనే పేరు హోదా అన్ని ఉంటాయి. డబ్బులు లేకపోతే సమాజంలో తనను చిన్నచూపు చూస్తారు ప్రస్తుత మనుసులు. అయితే డబ్బు సంపాదించడం కోసం కొందరు జాబ్స్ చేస్తుంటారు మరి కొందరు వ్యాపారాలు చేస్తుంటారు. ఇలా ఎన్నో విధాలుగా డబ్బులు సంపాదిస్తారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే మహిళా మాత్రం వీటన్నిటికీ బినంగా ఉంటుంది. వినడానికి కొంచం విబ్బందిగా ఉన్న ఈ విషయాన్ని చెప్పకతప్పడం లేదు. ఆ మహిళా పిత్తులు పిత్తుతు నెలలకు మూడు నాలుగు లక్షలవరకు సంపాదిస్తోంది.

పిత్తులతో నెలకు లక్షల్లో సంపాదన ఎలాగనుకుంటున్నారా? సాధారణంగా మన పిత్తులకు ఆ మహిళా పిత్తులకు చాల తేడా ఉంటుంది. ఈమె పిత్తులు ఎన్నో రకాలుగా ధ్వనులు చేస్తూ పిత్తుతుంది. ఆమె పిత్తులకు కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు   ఉన్నారట.

పిత్తడంలో ఆమె ఎక్స్‌పర్ట్ అని అంటున్నారు . ఆ మహిళా పేరు ఎమ్మా మార్టిన్ ఈమె వయసు 48 ఏళ్లు ఉంటాయట . తాను అమెరికాలోని కాలిఫోర్నియాలో 1999 నుంచి రకరకాలుగా పిత్తులు పిత్తుతు ఆ ధ్వనులను (సౌండ్లను) వీడియో రికార్డ్ చేస్తుందంటే. ఈమె రికార్డు చేసిన పిత్తుల వీడియోలు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం డబ్బులు కట్టాల్సిందేనట.

ఆమె చేసే వీడియోలకు రూ.366 తీస్కుంటుందంట. ఈమె పిత్తులకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఈ వీడియోలు చూడటంతో ఈ క్రమంలో ఆమె నెలకు మూడు నుండి నాలుగు లక్షల వరకు సంపాదిస్తోంది.

ఆ మహిళా రికార్డు చేసిన పిత్తుల వీడియోలు అన్ని తన ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా వీడియోలను అమ్ముతుంది. సాధారణంగా మనిషికి పిత్తులు చాల తక్కువగా వస్తే లేదా ఎప్పుడైనా బాగా గ్యాస్ ఫార్మ్ అయితే ఎక్కువగా వస్తాయి తప్ప మిగిలిన రోజుల్లో రావు. కానీ ఈమె మాత్రం పిత్తులు రావడం కోసం ప్రత్యేక్యమైన ఆహారం తీసుకుంటుందంట.

ఆ పిత్తుల వీడియోలు తీసే సమయంలో ఇంట్లో ఎవరు లేకుండా చుస్కుంటుందట. ఎవరు లేని రూమ్ లోకి వెళ్లి ఆ వీడియోలు రికార్డు చేస్తుందట. ఈమె వీడియోలు తన భర్త ఏకాంత రూంలోకి తీసుకెళ్లి వీడియో రికార్డు చేస్తాడట. ఈ విషయంలో తన భర్త సపోర్ట్ చాల ఉందట.

కరోనా నేపథ్యంలో అందరు ఇండ్లకు పరిమితం కావడంతో ఈమె వ్యాపారం ఇంకా సులువైంది. అప్పటివరకు వీడియో రికార్డు చేసి అమ్మేది కానీ కరోనా నేపథ్యంలో లైవ్ వీడియోలు చేయడంతో తనకి ఫేమ్ వచ్చిందట.

Leave a Reply

Your email address will not be published.