విజయ్ దేవరకొండతో అనుష్క.. ఆ సినిమా ఏంటో తెలుసా?

విజయ్ దేవరకొండతో అనుష్క.. ఆ సినిమా ఏంటో తెలుసా?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సినిమాలకు నటి అనుష్క దూరం ఉంటున్నారు అన్న అబద్దపు ప్రచారాలకు ఆమె తెరదింపారు.తను నటించిన ‘నిశ్శబ్దం’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ అలంటి అబద్దపు ప్రచారాలు నమ్మవద్దని మీడియా ముఖంగా ఆమె అభిమానులకు తెల్పింది. తాజాగా మరో రెండు సినిమాలకు సంబంధించి కధలు ఇప్పటికే ఫైనల్ చేసానని ఆమె వెల్లడించింది. అర్జున్ రెడ్డి సినిమాతో అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన హీరో విజయ్ దేవరకొండతో ఇప్పుడు అనుష్క నటించబోతోందని వార్తలు నేటిన్ట్లో హలచల్ చేస్తున్నాయి. అయితే వీరిద్దరి కంబినేషన్లో వచ్చే సినిమాకు సంబంధిచిన స్క్రిప్ట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇతరత్రా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published.