శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియంలో ఫెన్సింగ్ పోటీలు..

శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియంలో ఫెన్సింగ్ పోటీలు..

ఆర్.బి.ఏ. ఆదిలాబాద్ జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5 వ తేదీన అండర్ -20 మరియు సీనియర్ మెన్ & విమెన్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియం లో ఉంటాయని జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆవునూరి మహేష్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 11 గంటలకి సీనియర్ క్రీడాకారుడు వెంకటేష్ కి రిపోర్ట్ చేయాలనీ తెలిపారు.

మరింత సమాచారం కోసం ఈ నంబర్ ను సంప్రదించండి 95508 38190.

Leave a Reply

Your email address will not be published.