క్రష్ రష్మిక మందన అందాలు..

క్రష్ అంటే రష్మిక మందన…రష్మిక అంటే క్రష్ తగ్గేదే లే..అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుప్ప మూవీతో తన రేంజ్ ఎక్కడికో వెళ్లింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. రష్మిక మందన్నాకు సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో సైతం విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. తాజాగా జరిగిన ఫోటో షూట్ తో తన అందాల ఆరబొసింది. ఓసారి లుక్కెద్దామ్…ఆ అందాలను.

 

Leave a Reply

Your email address will not be published.