పవన్ కల్యాన్ న్యూ మూవీ ట్రైలర్ రీవ్యూ

పవన్ కల్యాన్ న్యూ మూవీ ట్రైలర్ రీవ్యూ

మెయిన్ హైలైట్స్ ::

1.రష్యా ఆంటీ పక్కనే ఉండగా పూణే నుండి ఫోన్ రావడం….వెంటనే నేను కాదుగా ఫోన్ చేసింది అని పవన్ సమర్దించుకునే డైలాగ్.

2.ఒక్కసారి నీ గుండెల మీద చేయేసుకోని చెప్పు నువ్వు పవర్ స్టార్ అయింది నా తమ్ముడిగానా లేక కానిస్టేబుల్ కొడుకుగానా అని చిరంజీవి పవన్ నిలదీసే డైలాగ్.

3.మన పార్టీకి ఒక్క సీట్ వచ్చింది కానీ నీకు ఒక్కటి కూడా రాలేదు అని నాదెండ్ల చెప్పే పంచ్ డైలాగ్.

4.నువ్వు రాసిచ్చిన ఒక్క స్పీచ్చ్ కూడా పేలలేదని త్రివిక్రమ్ ని పవన్ లాగి కొట్టే సీన్.

ఇలా చెప్పుకుంటూ పోతే ట్రైలర్ లో ప్రతి సీన్ పేలింది. .

అన్నిటికంటే హైలైట్ ట్రైలర్ స్టార్టింగ్ లో “ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి అంకితం” అని RGV దింపిన 70 MM బొమ్మ

Leave a Reply

Your email address will not be published.