నేను డ్రగ్స్ వాడుతాను:నటి కంగన
ముంబై: నేను డ్రగ్స్ వాడుతాను అని స్వయంగా నటి కంగన సంచలన వ్యాఖ్యలు చేసిన విడియో ఇప్పుడు ఒకటి వైరల్ ఆవుతోంది. తాను డ్రగ్స్ కు బానిసను అయ్యాను అని కంగన విడియోలో పేర్కోన్నారు. అయితే ఈ విడియో గత మార్చి నేలలో మనాలీలోని తన స్వగృహం నుండి రికార్డు చేసి కంగన్ సోషల్ మిడియాలో పోస్ట్ చేశారు. సినీమాలపై ఇష్టంతో ఇంట్లో నుండి పారిపోయి కేవలం రెండేళ్లలో మంచి ఫిల్మి స్టార్ అయ్యానని, దానితో పాటు డ్రగ్స్ కూడా అలవాటు అయ్యానని కంగన తెలిపారు.