పెళ్లి పీటలు ఎక్కబోతున్న కాజోల్.. వరుడు ఎవరో తెలుసా?

పెళ్లి పీటలు ఎక్కబోతున్న కాజోల్.. వరుడు ఎవరో తెలుసా?


ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్:
అగ్ర హీరోయిన్లో ఒక్కరైన నటి కాజోల్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. కాజోల్ పెళ్లికి సంబంధించి ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రతిసారి పెళ్లి విషయంపై స్పందించనట్టే ఇప్పుడు కూడా కాజోల్ దీని పై ఎలాంటి విషయం వెల్లడించలేదు. అయితే కాజోల్ పెళ్లి చేసుకోబోయే వరుడు ఓ వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఇంటీరియర్‌ డిజైనర్‌, వ్యాపారవేత్త అయిన గౌతమ్‌ కిచ్లుని కాజల్‌ పెళ్లి చేసుకోనుంది. ఇది వరకే గౌతమ్‌ కిచ్లుతో కాజల్‌ ఎంగేజిమెంట్ అయిపోయినట్లు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి ఎప్పుడు అనేది ఇంకా తెలువాల్సి ఉంది. కాజోల్ ఇప్పటికే అగ్ర హీరోలతో నటించిన విషయం.

Leave a Reply

Your email address will not be published.