తన భార్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..

తన భార్యకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ తన అర్దాంగి అయిన లక్ష్మి ప్రణతికి పుట్టిన రోజును పురస్కరించుకొని అతి విలువైన బహుమానం ప్రణతికి ఇచ్చాడని వార్త నెట్టింట్లో చాల వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త కొద్దిగా ఆలస్యంగా బయటికి వచ్చింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తన భార్యకు అంత విలువైన బహుమానం ఎం ఇచ్చాడనుకుంటున్నారా. నగరంలోని ఓ విలువైన ప్రదేశంలో ఫామ్‌ హౌస్‌ను తనకు గిఫ్ట్ గా ఇచ్చి తన పేరిట రాశాడట. దానికి ఆమె చాల సంతోషం వ్యక్తం చేసి తన పుట్టిన రోజు వేడుకలు అదే ఫామ్‌ హౌస్ లో ఘనంగా జరుపుకుంది లక్ష్మి ప్రణతి. జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతి 2011 మే 5న మూడు మూళ్ళ బంధంతో ఇరువురు ఒక్కటైయ్యారు.

Leave a Reply

Your email address will not be published.