ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని కేసులంటే

ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని కేసులంటే..
హైదరాబాద్: తెలంగాణలో ఈ రోజు కోత్తగా నమోదైన కరోన పాజిటివ్ కేసుల హెల్త్ బులిటిన్ విడుదల చేసిన వైద్య అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు కోత్తగా 1597 కరోన కేసులు నమోదైయ్యాయి. నేటితో రాష్ట్రంలో కరోన పాజిటివ్ కేసుల సంఖ్య 39,342 కి చేరుకుంది.కరోన సోకి ఇప్పటి వరకు కోలుకుని 25,999 మంది డిశ్చార్జ్ అయ్యారు కాగా 386 మంది కరోన బారినపడి మరణించారు.ప్రస్తుతం కరోన బారినపడి ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న వారు 12,958 మంది. బుధవారం కరోనతో 11 మంది మరణించినట్టు అధికారు వెల్లడించారు.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published.