హేచ్.డీ.ఎఫ్.సీ బ్యాంక్ ఎండి వేతనం ఎన్ని కోట్లో తెలుసా?

హేచ్.డీ.ఎఫ్.సీ బ్యాంక్ ఎండి వేతనం ఎన్ని కోట్లో తెలుసా?
ముంబై: భారత బ్యాంకింగ్ చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో వేతనం తిసుకుంటున్న వారిల్లో మొదటి వ్యక్తి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదిత్య పురి ఇతని వేతనం ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టి ఆశ్చర్యపోవాల్సిందే. అక్షరాలా రూ.18.92 కోట్ల వేతనం అయన అందుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు అయన వేతనం 38 శాతం ఎక్కువ.

Leave a Reply

Your email address will not be published.