రియల్‌మీ 5జీ ఫోన్‌ను విడుదల చేసిన ఎన్‌టీఆర్

రియల్‌మీ 5జీ ఫోన్‌ను విడుదల చేసిన ఎన్‌టీఆర్
హైదరాబాద్: ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ సెలెక్ట్ మొబైల్స్ స్టోర్లో రియల్‌మీ 5జీ ఫోన్‌ ను ఆవిష్కరించాడు. ఇప్పుడిది అన్ని సెలెక్ట్‌ మొబైల్స్‌ స్టోర్లలో కష్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ సందర్భంగా సెలెక్ట్‌ మొబైల్స్‌ సిఎండి మాట్లాడుతుూ దేశంలోనే తొలిసారిగా 5జీ మొబైల్ ఫోన్ సెలెక్ట్‌ మొబైల్స్‌ స్టోర్లలో అందుబాటులోకి వచ్చిందన అన్నరు.

Leave a Reply

Your email address will not be published.